ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతికి సబ్ ప్లాన్ | తెలంగాణ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీల విద్య, సామాజిక వికాసంతోపాటు, ఆర్థికంగా వారు నిలదొక్కుకునేందుకు అవసరమైన కార్యాచరణ రూపొందించి, అమలు చేస్తున్నది.
హైదరాబాద్ : తండాలను గ్రామ పంచాయతీలు చేయాలన్న గిరిజనుల జీవిత కాల, ఆశ, ఆకాంక్షను నెరవేర్చి 9 వేల గ్రామ పంచాయతీలను 12వేలకు పెంచి ఆ గ్రామ పంచాయితీల అభివృద్ధికి జనాభా దామాషా ప్రకారం నిధులు ఇస్తూ…500 జనాభా కన్న తక�