: రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం హైదరాబాద్లోని బంజారా భవన్లో గిరిజనోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. 22వ తేదీ వరకు వివిధ కార్యక్రమాలు జరుగనున్నాయి.
బొటానికల్ గార్డెన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో వృక్ష వర్గీకరణ, గిరిజన వైద్యం, బొటానికల్ గార్డెన్స్ నిర్వహణ వంటి అంశాలపై కోల్కతాలో నిర్వహించిన అంతర్జాతీయ సదస్సులో జడ్చర్లలోని తెలంగాణ బొటానికల్ గార్డ�