Komati Reddy | రోడ్డు ప్రమాదంలో గాయపడి ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారి ప్రాణాలను రక్షించడం ఎంతో గొప్ప విషయమని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి( Minister Komati Reddy) అన్నారు.
రాష్ట్రంలో ట్రామాకేర్ వ్యవస్థను బలోపేతం చేయడంపై వైద్యారోగ్య శాఖ దృష్టి సారించింది. ఈ మేరకు తమిళనాడులో అమలవుతున్న ట్రామాకేర్ వ్యవస్థను అధ్యయనం చేసేందుకు వైద్యాధికారుల బృందాన్ని అక్కడికి పంపింది.