Trash balloons | ఉత్తర (North Korea), దక్షిణ కొరియాల మధ్య బెలూన్ వార్ కొనసాగుతోంది. తాజాగా ఉత్తర కొరియా పంపిన చెత్త బెలూన్ ఏకంగా దక్షిణ కొరియా అధ్యక్ష భవనం ప్రాంగణంలో (presidential compound) పడింది.
Trash balloons | పొరుగున ఉన్న దక్షిణ కొరియా (South Korea)పై ఉత్తర కొరియా వరుసగా ‘చెత్త’ దాడికి పాల్పడుతున్న విషయం తెలిసిందే. అయితే, ఈ బెలూన్ల కారణంగా దక్షిణ కొరియాలో విమాన రాకపోకలపై తీవ్ర ప్రభావం పడుతోంది.