TG Police | తెలంగాణలో కాంగ్రెస్ పాలనలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి రాజ్యం నడుస్తున్నది. ఇందుకు పెద్దపల్లి జిల్లాలో మంగళవారం జరిగిన ఘటన నిదర్శనంగా నిలుస్తున్నది.
ఖమ్మం: ఫుట్ పాత్ల ఆక్రమణల కారణంగా రోడ్లపై పాదచారులకు, ట్రాఫిక్కు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్న క్రమంలో ఆయా వ్యాపారాలను స్వచ్చందంగా తొలగించాలని ట్రాఫిక్ ఏసీపీ రామోజీ రమేష్ చిరు వ్యాపారులకు సూచించారు. ఎ�