దేశీయ ఐటీ దిగ్గజాల్లో ఒకటైన ఇన్ఫోసిస్‌పై కాగ్నిజెంట్ గుర్రుమన్నది. వాణిజ్య రహస్యాలు బహిర్గతం చేసినందుకుగాను ఇన్ఫోసిస్‌పై అమెరికా ఫెడరల్ కోర్టులో కాగ్నిజెంట్ దావా దాఖలు చేసింది.
దేశీయ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్)కు గట్టి షాక్ తగిలింది. వాణిజ్య రహస్యాలను బయటపెట్టిందన్న కేసులో టీసీఎస్‌పై 194 మిలియన్ డాలర్లు(రూ.1,600 కోట్లకు పైమాటే) జరిమానా విధించింది అమెరికా డి�