వందరోజుల పాలనలోనే కాంగ్రెస్ ప్రభుత్వం బతుకమ్మ చీరల ఆర్డర్లు నిలిపివేసి.. నేతన్నలను రోడ్డునపడేసిందని టీపీటీడీసీ మాజీ చైర్మన్ గూడూరి ప్రవీణ్ విమర్శించారు. పొట్టకూటి కోసం నేతన్నలు మళ్లీ వలస వెళ్లే పరి
బీఆర్ఎస్ పాలనలో కేటీఆర్ ప్రత్యేక చొరవతోనే సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు మహర్దశ పట్టిందని టీపీటీడీసీ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి గూడూరి ప్రవీణ్ స్పష్టం చేశారు.