ప్రముఖ నటుడు నిర్మాత బండ్లగణేష్ మరోసారి అనారోగ్యం పాలయ్యాడు. ఈయనకు రెండోసారి కరోనా వైరస్ రావడంతో హైదరాబాద్ లోని ఒక ప్రముఖ ఆస్పత్రిలో కొన్ని రోజులుగా చికిత్స తీసుకుంటున్నాడు.
నవీన్ పొలిశెట్టి..జాతిరత్నాలు సినిమాతో ఒక్కసారిగా అందరి నోళ్లలో నానిపోయిందీ పేరు. ఈ సినిమా ఇచ్చిన సక్సెస్‌తో వరుస ఆఫర్లు నవీన్ గుమ్మం తడుతున్నాయి.
ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో మరో చిత్రానికి ఉగాది సందర్భంగా గ్రీన్ సిగ్నల్ పడ్డ సంగతి తెలిసిందే. జనతాగ్యారేజీ లాంటి సూపర్‌హిట్ తర్వాత మళ్లీ ఈ ఇద్దరి కాంబోలో సినిమా సందడి చేయబోతుంది
గత ఏడాది కరోనా మహమ్మారి సృష్టించిన ఉత్పాతం మూలంగా తెలుగు చిత్రసీమ తీవ్రంగా నష్టపోయింది. తొమ్మిది నెలల పాటు షూటింగ్‌లు నిలిచిపోయాయి. థియేటర్లు మూతపడ్డాయి. కరోనా తగ్గుముఖం పట్టడంతో ఈ ఏడాది ఆరంభంలో సినీ పర
హైదరాబాద్ : గతేడాది వరకు ఎక్కడుందో తెలియనట్లు ఎక్కడో తెరవెనక ఉండిపోయింది శృతి హాసన్. కానీ 2021 మాత్రం ఈమెకు బాగా కలిసొచ్చింది. ఈ ఏడాది రెండు సినిమాలతో అమ్మడి రేంజ్ మారిపోయింది. ఏడాది మొదట్లో క్రాక్ సినిమాత�
పూజాహెగ్డే..దక్షిణాది దర్శకనిర్మాతలకు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్. ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న పూజాహెగ్డే ఖాతాలో మరో క్రేజీ ప్రాజెక్టు పడిపోయింది.