తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ కీలక నిర్ణయం తీసుకుంది. 2021 జూలై 3 నుంచి అక్టోబర్ 30 2021లోపు ఏ తెలుగు నిర్మాత కూడా తన సినిమా డిజిటల్ రైట్స్ OTTలకి అమ్మవద్దని కోరారు
కరోనా మొదటి వేవ్ ఏమో కానీ థియేటర్ వ్యవస్థ, సినిమా ఇండస్ట్రీపై సెకండ్ వేవ్ పెద్ద దెబ్బ కొట్టింది. తొలి విడతలో మరణాలు తక్కువగా ఉన్నాయి.. పవర్ కూడా తక్కువగానే ఉంది.