IPS Transfers | ఆంధ్రప్రదేశ్లో పలువురు ఐపీఎస్ (IPS) అధికారులు బదిలీ అయ్యారు. తిరుపతి ఎస్పీగా పనిచేస్తున్న మలికా గార్గ్ ను విజయవాడ సీఐడీ ఎస్పీగా బదిలీ చేశారు.
అమరావతి : అమరావతిని రాష్ట్ర రాజధానిగా ప్రకటించాలంటూ రైతులు చేపట్టిన న్యాయస్థానం నుంచి దేవస్థానం మహాపాదయాత్ర ఈనెల 17న తిరుపతిలో ముగియనున్నది. అమరావతి నుంచి ప్రారంభమైన యాత్ర పలు జిల్లాలో కొనసాగుతూ తిరుపత�