తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలని ఆరాటపడుతున్న భక్తులకు రైల్వే శాఖ తీపి కబురు అందించింది. సికింద్రాబాద్-తిరుపతి మార్గంలో ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు ప్రకటించింది. ఈ ప్రత్యేక రైళ్లు ఈ నెల 21, 28, 22,29 తే�
తిరుమల శ్రీవారి భక్తులకు మరిన్ని ప్రత్యేక రైళ్లు అందుబాటులోకి వచ్చాయి. ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని రైల్వే శాఖ రెండు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల నుంచి స్పెషల్ రైళ్లను నడుపుతున్నది.