కేంద్రంలో మోదీ సర్కార్ విధానాల్ని నిరసిస్తూ వచ్చే ఏడాది జనవరి 26న ట్రాక్టర్లతో రైతులు పరేడ్ నిర్వహిస్తారని రైతు సంఘాల ఐక్య వేదిక ‘సంయుక్త కిసాన్ మోర్చా’ (ఎస్కేఎం) ప్రకటించింది.
చండీగఢ్: హర్యానాలో మహిళా రైతుల నేతృత్వంలో ‘తిరంగా ట్రాక్టర్ పరేడ్’ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని ఉత్తరాది రాష్ట్రాల రైతులు గత తొమ్మిది నెలలుగా నిరసనలు చ