‘ప్యారలల్ టైమ్‌లైన్స్’తో మాత్రమే భూత, భవిష్యత్తులోకి ప్రయాణం కెనడా శాస్త్రవేత్తల తాజా అధ్యయనం కాంతి వేగాన్ని అధిగమిస్తే గతంలోకి గామా కిరణాలను తట్టుకొనే స్పేస్‌షిప్ కీలకం ‘ఆదిత్య 369’ సినిమా చూశారా?
బాలకృష్ణ కథానాయకుడిగా సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో రూపొందిన ‘ఆదిత్య 369’ తెలుగు చిత్రసీమలో అజరామరమైన సినిమాగా నిలిచింది.టైమ్ ట్రావెల్ కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రం కమర్షియల్‌గా పెద్ద విజయాన్ని స