ఆర్డీఎస్, తుమ్మిళ్ల లిఫ్ట్‌ల ఉనికినే ప్రశ్నార్థకం చేసే కర్ణాటక ప్రాజెక్టులకు ఆమోదం తెలిపిన రేవంత్ సర్కార్.. ఇప్పుడు ప్రత్యామ్నా య మార్గాలను అన్వేషించాలని అధికారుల ను ఆదేశించింది.
జోగుళాంబ గద్వాల జిల్లా తుమ్మిళ్ల లిఫ్ట్ వద్ద అలంపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే విజయుడిపై అధికార కాంగ్రెస్ పార్టీ జులుం ప్రదర్శించింది. కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్ ప్రొటోకాల్ పద్ధతినే అపహా