Thrinadha Rao Nakkina | త్రినాథరావు నక్కిన (Thrinadha Rao Nakkina) దర్శకత్వం వహించిన ధమాకా (Dhamaka) నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. తాజాగా ఈ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రొడక్షన్ నంబర్ 2గా హోంబ్యానర్ నక్కిన నరేటివ్స్పై కొత్త సినిమా
ధమాకా సక్సెస్తో ఫుల్ జోష్ మీదున్న త్రినాథరావు నక్కిన (Thrinadha Rao Nakkina) కొత్త సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. పాపులర్ ప్రొడక్షన్ హౌజ్ ఐరా క్రియేషన్స్ (Ira Creations) ఈ సినిమాను తెరకెక్కిస్తోంది.