Thomas Cook | వినియోగదారుడికి సేవలు అందించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించి రోడ్డు ప్రమాదంలో అతను తన కుటుంబాన్ని కోల్పోవడానికి కారణమైన థామక్ కుక్ (Thomas Cook), రెడ్ ఆపిల్ (Red apple) ట్రావెల్ కంపెనీలు బాధితుడికి రూ.1 కోటి ప�
ప్రయాణ చార్జీలు తిరిగి చెల్లించాలని హైదరాబాద్ వినియోగదారుల కమిషన్-1 అధ్యక్షురాలు బి.ఉమావెంకట సుబ్బలక్ష్మి, సభ్యురాలు సి.లక్ష్మీప్రన్నలతో కూడిన బెంచ్ ఆదేశించింది. వివరాల్లోకి వెళితే.. మాదాపూర్‌కు చె�