The Paradise | టాలీవుడ్ లెజెండరీ నటుడు, 'కలెక్షన్ కింగ్' డా. మంచు మోహన్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఆయన నటిస్తున్న తాజా చిత్రం 'ది ప్యారడైజ్' (The Paradise) నుంచి అదిరిపోయే అప్డేట్ వచ్చింది.
HappyBirthdayNani | న్యాచురల్ స్టార్ నాని పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా 'దసరా' ఫేమ్ దర్శకుడు శ్రీకాంత్ ఓదెలా ఆయనకు విషెస్ తెలుపుతూ.. ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు.
'దసరా' (Dasara) లాంటి బ్లాక్బస్టర్ తర్వాత నేచురల్ స్టార్ నానితో కలిసి 'ది ప్యారడైజ్' (The Paradise) సినిమాను తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు శ్రీకాంత్ ఓదెలా.