అగ్ర నటుడు ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘ఆయ్'. అంజి కే మణిపుత్ర దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. బన్నీవాస్, విద్యా కొప్పినీడి నిర్మాతలు.
Seema Haider | పాక్ మహిళ సీమా హైదర్ (Seema Haider) ప్రేమకథ ఆధారంగా వస్తున్న చిత్రం ‘కరాచీ టు నోయిడా’ (Karachi to Noida). అమిత్ జానీ (Amit Jani) నిర్మిస్తున్న ఈ చిత్రంలోని థీమ్ సాంగ్ తాజాగా విడుదలైంది.