చర్మ క్యాన్సర్ నివారణ, చికిత్సకు ఆస్ట్రేలియాకు చెందిన పరిశోధకులు సరికొత్త విధానాన్ని అభివృద్ధి చేశారు. సర్జరీ, రేడియోథెరపీ వంటి చికిత్సలకు ప్రత్యామ్నాయంగా ఉపయోగించేందుకు ఒక క్రీమ్‌ను తయారుచేశారు.
క్లీవ్‌ల్యాండ్ యూనివర్సిటీ వేదికగా జరుగుతున్న పాన్ అమెరికన్ ఇంటర్నేషనల్ మాస్టర్స్ గేమ్స్‌లో రాష్ర్టానికి చెందిన షేక్ సాజిదా స్వర్ణంతో సహా రజతంతో మెరిసింది.