రాజద్రోహం చట్టాన్ని సుప్రీంకోర్టు నిలిపివేయటాన్ని కారుచీకట్లో కాంతిరేఖగా భావించవచ్చు. దేశంలో ప్రజాస్వామ్యానికి, పౌరహక్కులకు విఘాతం కలిగించే విధంగా బుల్డోజర్ రాజకీయాలకు పాల్పడుతున్న మోదీ సర్కార్ �
బ్రిటిష్ కాలం నాటి రాజద్రోహం చట్టం రాజ్యాంగబద్ధం కాదంటూ సుప్రీంకోర్టులో సవాల్ చేసిన పిటిషన్దారులలో మాజీ సైన్యాధికారి సుధీర్ వొంబట్కెరె ఒకరు. దేశ సరిహద్దుల పరిరక్షణలో దశాబ్దాలపాటు సేవలందించిన ఈ �