‘ది కానిస్టేబుల్ సినిమా చిత్రీకరణలో నటుడు వరుణ్ సందేశ్ కాలుకు బలమైన గాయమైనట్టు చిత్ర బృందం తెలిపింది. వెంటనే చికి త్స నిమిత్తం దవాఖానకు తరలించామని పేర్కొన్నది.
Varun Sandesh | టాలీవుడ్ యువ హీరో వరుణ్ సందేశ్ (Varun Sandesh) నటిస్తున్న ది కానిస్టేబుల్ (The Constable) షూటింగ్లో దశలో ఉంది. ఈ సినిమా షూటింగ్లో వరుణ్ సందేశ్‌కు గాయాలయ్యాయి.