Thandur | మా గ్రామానికి రానున్న రోజుల్లో త్రాగునీటి సమస్య ఏర్పడుతుంది. కాబట్టి అధికారులు స్పందించి దగ్గరలో వ్యవసాయ బోర్లు వేయకుండా చర్యలు తీసుకోవాలని బారెపల్లి గ్రామస్తులు శనివారం మంచిర్యాల జిల్లా కలెక్టర�
హిందీ దివస్ (హిందీ దినోత్సవం) ను పురస్కరించుకొని తాండూర్ మండలంలోని అచ్చలాపూర్ పాఠశాలలో సోమవారం వివిధ కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా హిందీ టీచర్ ఎస్ సురేందర్ని ప్రధానోపాధ్యాయురాలు పీ ఉమాదేవి