తలసేమియా బాధితుల కోసం తలసేమియా, సికిల్ సెల్ సొసైటీ స్వచ్ఛంద సంస్థ ప్రారంభం నుంచి ఇప్పటివరకు మొత్తంగా 2 లక్షల యూనిట్ల రక్తాన్ని సేకరించిందని సొసైటీ అధ్యక్షుడు చంద్రకాంత్ అగర్వాల్ తెలిపారు.
చిన్నారులకు ప్రాణం పోస్తున్న తలసీమియా అండ్ సికిల్ సెల్ సొసైటీ ఎంతోమంది చిన్నారులకు ఉచితంగా రక్తం వ్యాధిగ్రస్తులకు 15 రోజులకోసారి రక్తమార్పిడి ఇరు రాష్ట్రాల నుంచి వందలమంది చిన్నారులు రాక పిల్లల సహాయ