పౌరులకు ఎన్నికల సేవలను మరింత సులభతరం చేసేందుకు టీ-పోల్ (Te-poll) అనే కొత్త మొబైల్ అప్లికేషన్ను రాష్ట్ర ఎన్నికల సంఘం(టీజీ ఎస్ఈసీ) గురువారం విడుదల చేసింది. ఈ యాప్ ప్రస్తుతం ప్లే స్టోర్లో అందుబాటులో ఉన్నది.
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియకు ఆదిలోనే హంసపాదు ఎదురైంది. అభ్యర్థుల నామినేషన్ల దాఖలు మొదటిరోజే స్థానిక ఎన్నికలకు బ్రేక్ పడింది. బీసీ రిజర్వేషన్ల అంశంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాజ్యాంగం ప్�