ప్రజారోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించిన తెలంగాణ ప్రభుత్వం కోట్లాది రూపాయలతో ప్రభుత్వ దవాఖానలను బలోపేతం చేస్తున్నది. మెరుగైన వైద్య సేవల కల్పనలో భాగంగా రాష్ట్రంలో శిశువు జన్మించిన నాటి నుంచి అవసరమయ్యే వ�
ధనుర్వాతం, కంఠసర్ఫ (డిప్తీరియా) వ్యాధుల నుంచి పిల్లలను రక్షించేందుకు ఈ నెల 7 నుంచి 19 వరకు టీడీ (టెటనస్ అండ్ డిప్తీరియా) టీకా ఇవ్వనున్నట్లు మెదక్ అదనపు కలెక్టర్ రమేశ్ తెలిపారు.