నిజం మల్లయ్య దారిలో.. నిజం మల్లయ్య దారిలో..
ఈతశెట్టూ తాటిశెట్టు కలెవేనూకున్నదో.. నిజం మల్లయ్య దారిలో..
నిజం మల్లయ్య దారిలో.. నిజం మల్లయ్య దారిలో..
ఈతశెట్టూ కిందనేవొ ఈడిగోల్లా పిల్లరో.. నిజం మల్లయ్య దారిలో..
బాజర్ల కృష్ణయ్య ఉయ్యాలో..
బంతూలాడంగ ఉయ్యాలో..
బంతివొయ్యి రాజవ్వ ఉయ్యాలో..
మేడల్లవడె ఉయ్యాలో..
నా బంతి నాకియ్యె ఉయ్యాలో..
ఓ రాజవ్వ ఉయ్యాలో..
నీ బంతి నీకియ్య ఉయ్యాలో.