Raja Raja Chora | ఆ ఆలోచన విధానమే కథానాయకుడిగా ఆయనకు ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చిపెట్టింది. మరోసారి తనదైన శైలి అంశాలతో శ్రీవిష్ణు నటించిన తాజా చిత్రం ‘రాజ రాజ చోర’ ( Raja Raja Chora ).
ప్రస్తుతం తెలుగులో తనకు సినిమా అవకాశాలు లేవని అన్నట్ల్లు ఆంగ్ల మీడియాలో వచ్చిన కథనంపై అగ్ర కథానాయిక రకుల్‌ప్రీత్‌సింగ్ స్పందించింది. ఇలాంటి నిరాధారమైన వార్తలు ఎలా రాస్తారో అని అసహనం వ్యక్తం చేసింది. �