పచ్చని పైర్ల మధ్య ఆమె పాట పరిమళిస్తుంది. ఆ గొంతుకకు చల్లగాలి తాళం వేస్తుంది. పని చప్పుళ్ల తాళంలోనే ఆమె స్వరం జోరుగా సాగుతుంది. పనీపాటలను జతచేస్తూ తనదైన శైలిలో పల్లెపాటలకు ప్రాణం పోస్తున్నది గుండెబోయిన ఝ�
తెలుగు లోగిళ్లలో కలబంద అతి సాధారణంగా కనిపిస్తుంది. కలబంద అన్ని రకాల నేలల్లో, చిన్న కుండీల్లోనూ పెరుగుతుంది. ఇది ఎడారి మొక్క. ఎక్కువ సూర్యరశ్మిలో పెరుగుతుంది.