Telstra: ఆస్ట్రేలియాకు చెందిన టెలీ కమ్యూనికేషన్స్ అండ్ టెక్నాలజీ కంపెనీ టెల్స్ట్రా.. హైదరాబాద్‌లోని రహేజా మైండ్ స్పేస్‌లో ఇన్నోవేషన్ అండ్ క్యాపెబిలిటీస్ సెంటర్ (ఐసీసీ)ను ప్రారంభించింది.
ప్రస్తుతం ఎక్కడ చూసినా.. ఎవ్వరి చేతిలో చూసినా దర్శనమిస్తున్న సాంకేతిక విప్లవం.. మొబైల్ ఫోన్ అందుబాటులోకి వచ్చి ఇవ్వాల్టికి సరిగ్గా 26 ఏండ్లు పూర్తయ్యాయి. తొలి ఫోన్ కాల్‌ను కేంద్ర కమ్యూనికేషన్ల మంత్రి స