సమాచారం పొందడం పౌరుల హక్కు. సరైన సమాచారం ఇవ్వడం ప్రభుత్వ బాధ్యత. ఆ బాధ్యతను సమర్థంగా నిర్వహిస్తున్నది తెలంగాణ రాష్ట్ర సమాచార కమిషన్. అయిదేండ్లలో రికార్డు స్థాయిలో 30 వేల పిటిషన్లను పరిష్కరించి ప్రజల మన్�
తెలంగాణ సమాచార హక్కు కమిషన్ ఏర్పడేనాటికి ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు సంబంధించి 6,825 కేసులు పెండింగ్లో ఉన్నాయి. తెలంగాణ కమిషన్ ఏర్పడిన తర్వాత ఈ నాలుగేండ్లలో 25,252 కేసులు కొత్తగా వచ్చాయి. వాటిలో 19,748 కేసులు ప�