రాష్ట్రంలో గృహనిర్మాణ సంస్థలో అపరిష్కృతంగా ఉన్న ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని రాష్ట్ర గృహనిర్మాణ, పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి హామీ ఇచ్చారు.
చిక్కడపల్లి, అక్టోబర్ 2 : తెలంగాణ సహకార గృహ నిర్మాణ సంఘాల సమాఖ్య(తెలంగాణ హౌస్‌ఫెడ్) చైర్మన్‌గా కె.నవనీత్‌రావు, వైస్ చైర్మన్‌గా గోవర్దన్‌రెడ్డిలు ఎన్నికయ్యారు. నవనీత్‌రావు చైర్మన్‌గా ఎన్నిక కావడం ఇది ర�