రాజకీయ, వాణిజ్య ప్రకటనల్లో కనకవర్షాన్ని కురిపించే హోర్డింగ్ల వెనక ఇదో భారీ కుట్ర. రాష్ట్రవ్యాప్తంగా, ప్రధానంగా హైదరాబాద్ చుట్టూ ఉన్న మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు ఏటా కోట్లాది రూపాయల ఆదాయానికే కాదు
మూడు నెలలుగా తాము రెన్యువల్ చేసుకుంటామంటే చేసుకోనివ్వడం లేదని, సైట్ క్లోజ్ చేసి ఉంటున్నదని, మరోవైపు హైడ్రా అధికారులు తమకు నోటీసులు ఇవ్వకుండానే హోర్డింగులు తొలగిస్తూ తమ జీవనోపాధిపై దెబ్బకొడుతున్నా�