తాండూరులోని సమద్ ఫంక్షన్హాల్లో మంగళవారం రాత్రి ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈద్ మిలాప్‌ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హోంమంత్రి మహమూద్ అలీ, ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి, గ్రంథాల�
నగరానికి చెందిన పలువురు పూజారులు రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్‌అలీని కలిశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ పని తీరు బాగుందని, శాంతి భద్రతల పరిరక్షణ బాగుందని కొనియాడారు.