గురుకుల పాఠశాల విద్యార్థులకు మెనూ కచ్చితంగా అమలు చేయాలని, పౌష్ఠికాహారం అందిస్తే మంచి ఆరోగ్యంతో ఉన్నత చదువులను అభ్యసిస్తారని భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు అన్నారు.
2024-25 విద్యా సంవత్సరంలో తెలంగాణ రాష్ట్ర మైనారిటీ గురుకుల పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో అడ్మిషన్లకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెల 18నుంచి ఫిబ్రవరి 6వరకు ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవాలి.