Congerss 1000 Days | ఒక కుటుంబం రాబడి ఏటికేడు పెరిగితేనే అందరూ సంతోషంగా ఉంటారు. ఇది ఆ కుటుంబ యజమాని సమర్థతకు నిదర్శనం. అలా కాకుండా రోజురోజుకూ ఆదాయం క్షీణిస్తుంటే? అది ఆ కుటుంబాన్ని నడిపే వ్యక్తి అసమర్థతకు నిలువుటద్దం
ఒక రాష్ట్ర అభివృద్ధికి కొలమానాలు అంకెలే. రాష్ట్ర బడ్జెట్, రెవెన్యూ రాబడులు, తలసరి ఆదాయం, జీఎస్డీపీ పెరుగుదలను పరిశీలిస్తే ఆ రాష్ట్రం ఎంత అభివృద్ధి చెందిందో గుర్తించవచ్చని ఆర్థిక నిపుణులు చెప్తుంటారు.