సాగునీటి శాఖ ఈఎన్సీ మురళీధర్‌తోపాటు ఇంజినీర్లపై పీసీసీ అధ్యక్షుడు రేవంత్ చేసిన వ్యాఖ్యలను హైదరాబాద్ ఇంజినీర్స్ అసోసియేషన్, తెలంగాణ ఇరిగేషన్ గ్రాడ్యుయేట్స్ ఇంజినీర్స్ అసోసియేషన్, అసోసియేషన్�
లక్ష్మీ బరాజ్ నిర్మాణంలో ఎలాంటి లోపాలు లేవని తెలంగాణ సాగునీటి పారుదలశాఖ ఈఎన్సీ మురళీధర్ స్పష్టం చేశారు. పునాదిలో ఇసుక కోత వల్లే 7వ బ్లాక్‌లోని 20వ పిల్లర్ స్వల్పంగా కుంగుబాటుకు గురైందని, అది కూడా ఒకవైప