‘డీజీపీ, తెలంగాణ సైబర్ సెక్యూరిటీబ్యూరో గారు.. తెలంగాణలో శాంతిభద్రతలను కాపాడాల్సిన పవిత్రమైన వృత్తిలో ఉన్న మీరు మీ రాజకీయ బాసుల ఆదేశాలను పాటించడం విడ్డూరం.
ఒకటి కాదు.. రెండు కాదు.. దేశవ్యాప్తంగా 2,223 వివిధ సైబర్ నేరాలకు పాల్పడిన 27 మంది సైబర్ నేరగాళ్లను తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో పోలీసులు సెప్టెంబర్ చివరి వారంలో అరెస్టు చేశారు.