HCA | గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రతిభావంతులైన క్రీడాకారులను పట్టించుకోకుండా హెచ్‌సీఏ నేపథ్యంగా బీసీసీఐ నుంచి వచ్చే నిధుల కోసం మాత్రమే పనిచేస్తోందని తెలంగాణ క్రికెట్ అసోసియేషన్(టీసీఏ) వరంగల్ జిల్లా కా
బీసీసీఐ ఆదేశాల మేరకు తెలంగాణ క్రికెట్ అసోసియేషన్(టీసీఏ)కు సంబంధించి అంశాలు అర్థం చేసుకోవడం, వాటి పరిష్కారానికి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్‌సీఏ) ఏడుగురు సభ్యులతో సబ్‌కమిటీ ఏర్పాటు చేసింది.