రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తెచ్చిన భూభారతి చట్టంతో రైతుల భూసమస్యలు సులభంగా పరిష్కరించుకోవచ్చని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. బుధవారం కోహెడ మండలంలో ఆయన విస్తృతంగా పర్�
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయనున్న ‘భూ భారతి’ చట్టం రైతుల పాలిట పిడుగుగా మారనున్నది. భూమి క్రయవిక్రయాలు జరపాలంటే సర్వే తప్పనిసరిగా చేయించాలని చట్టంలో నిబంధన విధించింది.