ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయకుండా నిర్లక్ష్యం చేస్తుందని తెలంగాణ ఆటో, ప్రైవేట్ మోటార్ డ్రైవర్స్, వర్కర్స్ యూనియన్ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ వెంకటేశం ఆరోపించారు.
ఎన్నికల్లో ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీలను దసరా పండుగలోపే అమలు చేయాలని తెలంగాణ ఆటో, ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ యూనియన్స్ జేఏసీ నేతలు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.