హైదరాబాద్ ప్రీమియర్ గోల్ఫ్ లీగ్(హెచ్పీజీఎల్) మూడో సీజన్ ఆసక్తికరంగా సాగుతున్నది. గచ్చిబౌలిలోని బౌల్డర్‌హిల్స్ గోల్ఫ్ కోర్సులో లీగ్‌లోని మిగిలిన రెండు మ్యాచ్‌లు శుక్రవారం జరిగాయి.
తెలంగాణ ప్రీమియర్ గోల్ఫ్ లీగ్ హైదరాబాద్, ఆట ప్రతినిధి: హైదరాబాద్ గోల్ఫ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న శ్రీనిధి యూనివర్సిటీ తెలంగాణ ప్రీమియర్ గోల్ఫ్ లీగ్‌లో టీమ్ మైసా(12 పాయింట్లు) ఆధిక్యంల�