అదృష్టం కలిసివచ్చినా స్నేహితుల రూపంలో అతడిని దురదృష్టం వెంటాడింది. బెంగళూర్‌కు చెందిన ఓ టీ విక్రేత ఇటీవల గోవా క్యాసినోలో రూ. 10 లక్షల జాక్‌పాట్ కొట్టాడు.
కాలినడకన కోల్‌కతా నుంచి 2500 కిలోమీటర్ల దూరంలోని లడఖ్‌కు చేరుకోవడం అంటే మామూలు విషయం కాదు. టీ విక్రయించి పొట్టపోసుకునే మిలన్ మాఝీ కేవలం 82 రోజుల్లోనే ఈ సాహస యాత్రను పూర్తిచేశాడు.