పిజ్జా ప్రియులను ఇబ్బందిపెట్టే విషయమే ఇది. పిజ్జా మొత్తం బ్రహ్మాండంగా ఉన్నా.. కొనలు మాత్రం రుచీపచీ లేకుండా ఉంటాయి. దీంతో ఆ చివరి ముక్కలు అలానే మిగిలిపోతాయి. ఈ సమస్యను ఎన్నోసార్లు అనుభవించింది స్వాతిరెడ్�
ఒక గిన్నెలో శనగపిండి, కొద్దిగా ఉప్పు, వంటసోడా వేసి నీళ్లుపోసి కొంచెం జారుగా కలిపి పెట్టుకోవాలి. తర్వాత జీలకర్ర, అల్లం వెల్లుల్లి తరుగు, సన్నగా తరిగిన ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి నూనెలో దోరగా వేయించాలి. బాగా వే�