Drug Racket | అంతర్జాతీయ డ్రగ్స్ దందాలో తమిళనాడుకు చెందిన సినీ నిర్మాత (Tamil film producer) ఏఆర్ జాఫర్ సాదిక్ (AR Jaffer Sadiq)ను పోలీసులు అరెస్ట్ చేశారు.
Drug Racket | దేశంలో భారీ డ్రగ్స్ రాకెట్ (Drug Racket) గుట్టురట్టయ్యింది. ఢిల్లీ పోలీసులు (Delhi police), ఎన్సీబీ (NCB) అధికారులు సంయుక్త ఆపరేషన్ చేపట్టి అంతర్జాతీయ డ్రగ్ నెట్వర్క్ను చేధించారు.