గ్రామ స్థాయి ప్రజల్లో ఉన్న సృజనాత్మకతను వెలికితీయడం, దాన్ని ఉపయోగించి సమస్యలకు పరిషారాలు కనుగొనడంపై వినూత్న కార్యక్రమానికి తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ (టీఎస్ఐసీ) శ్రీకారం చుట్టింది. శుక్రవారం ర
స్థానిక సంస్థలు, గ్రామీణ ప్రజల సమస్యల పరిష్కారానికి టీ-ఇన్నోవేషన్ దోహదపడుతుందని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరాశాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు.