తెలంగాణ మట్టిబిడ్డ, ప్రజల కోసం పనిచేసిన దేశభక్త జర్నలిస్టు షోయబుల్లాఖాన్ 75వ వర్ధంతి సందర్భంగా తెలంగాణ వరింగ్ జర్నలిస్టుల యూనియన్ (టీయూడబ్ల్యూజే) మంగళవారం ఘనంగా నివాళి అర్పించింది.
హైదరాబాద్, ఆగస్టు 29 (నమస్తే తెలంగాణ): ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ (ఐజేయూ) 10వ ప్లీనరీని అక్టోబర్లో హైదరాబాద్ కేంద్రంగా నిర్వహించాలని ఐజేయూతోపాటు తెలంగాణ యూనియన్ ఆఫ్ వరింగ్ జర్నలిస్ట్ (టీయూడబ్ల్య�