భారత టెన్నిస్ ఆటగాడు యుకీ బాంబ్రీ తన ఫ్రెంచ్ సహచరుడు అల్బనొ ఒలివెట్తో కలిసి స్విస్ ఓపెన్ ఏటీపీ 250 టూర్లో పురుషుల డబుల్స్ టైటిల్ గెలుచుకున్నారు.
Swiss Open : భారత టెన్నిస్ స్టార్ యుకీ బాంబ్రీ (Yuki Bhambri) మరో ఏటీపీ టైటిల్ గెలుపొందాడు. స్విస్ ఓపెన్ (Swiss Open) డబుల్స్ ఫైనల్లో బాంబ్రీ, అల్బనో ఒలివెట్టీ జోడీ విజేతగా నిలిచింది. మరోవైపు మాజీ నంబర్ 1 రఫెల్ నాదల్ (Raf