రియల్ లైఫ్లో జరిగిన సంఘటనలు, వాటి పరిస్థితులు ‘నేను స్టూడెంట్ సర్' చిత్రంలో ఎక్కువగా వుంటాయి. చిత్రం ప్రారంభం నుండి చివరి వరకు ప్రతి సన్నివేశం ఎంతో ఉత్కంఠగా, ఆసక్తికరంగా వుంటుంది’ అన్నారు యువ కథానాయ�
‘సహజత్వం, వాస్తవికతను ప్రతిబింబించే పాత్రల్ని నేను ఎక్కువగా ఇష్టపడతాను. కమర్షియల్ చిత్రాల్లో నటించినా..అభినయ ప్రధానమైన పాత్రలకే ప్రాధాన్యతనిస్తా’ అని చెప్పింది యువ కథానాయిక వర్ష బొల్లమ్మ.