హైదరాబాద్, సెప్టెంబర్ 29: మహీంద్రాకు చెందిన స్వరాజ్ ..రాష్ట్ర మార్కెట్లోకి కొత్త హార్వెస్టర్‌ను విడుదల చేసింది. స్వరాజ్ ప్రో కంబైన్ 7060 పేరుతో విడుదల చేసిన ఈ హార్వెస్టర్.. వరి రైతులకు మెరుగైన ఉత్పాదకతన
Swaraj Harvester: రెండేండ్ల క్రితం మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూప్ టేకోవర్ చేసిన స్వరాజ్ సంస్థ తెలంగాణలో కొత్త హార్వెస్టర్‌ను (పంట కోత మిషన్) విడుదల చేసింది.