కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వర స్వామి కొలువై ఉన్న తిరుపతిలో చిరుతల సంచారం (Leapord Attack) కలకలం సృష్టిస్తున్నది. గత కొంతకాలంగా భక్తులు, వాహన దారులపై చిరుత పులులు దాడులకు పాల్పడుతున్నాయి.
రెండు రోజుల క్రితం తిరుమల మెట్లమార్గంలో చిన్నారి లక్షితపై (Lakshitha) దాడి చేసి చంపిన చిరుత (Leopard) చిక్కింది. బాలిక మరణించిన ప్రదేశానికి సమీపంలో ఏర్పాటు చేసిన బోన్లో చిరుతపులి దొరికింది. బోనులో పడిన చిరుత పెద్దద�